MS Dhoni On Verge Of Joining Sachin Tendulkar,Virat Kohli In Elite List | Oneindia Telugu

2019-01-19 118

MS Dhoni is just 34 runs away from becoming the fourth Indian batsman after Sachin Tendulkar, Virat Kohli and Rohit Sharma to complete 1,000 ODI runs in Australia.
#MSDhoni
#SachinTendulkar
#ViratKohli
#IndiavsAustralia
#rohithsharma
#dineshkarthik
#sunilgavaskar

ఆసీస్ గడ్డపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో ధోని నిలవడంతో ఆసీస్ గడ్డ మీద భారత క్రికెట్ జట్టు తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుపొందింది.